ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇందిరమ్మ ఇండ్ల బ్లాక్‌ దందా.. లాటరీలో పేరు రాకున్నా.. గృహాలు ఇప్పిస్తామంటూ ప్రలోభాలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇందిరమ్మ ఇండ్ల బ్లాక్‌ దందా.. లాటరీలో పేరు రాకున్నా.. గృహాలు ఇప్పిస్తామంటూ ప్రలోభాలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఇందిరమ్మ ఇండ్ల బ్లాక్‌ దందా.. లాటరీలో పేరు రాకున్నా.. గృహాలు ఇప్పిస్తామంటూ ప్రలోభాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నవారిని వారికి లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు వచ్చేలా చేస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఈ దందాలో మొత్తం మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అనుచరులే ఉన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇందిరమ్మ ఇండ్ల బ్లాక్‌ దందా.. లాటరీలో పేరు రాకున్నా.. గృహాలు ఇప్పిస్తామంటూ ప్రలోభాలు | నిజం