తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇందిరమ్మ ఇండ్ల విక్రయం.. సంతలో సరుకులా విక్రయిస్తున్న వైనం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇందిరమ్మ ఇండ్ల విక్రయం.. సంతలో సరుకులా విక్రయిస్తున్న వైనం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- ఇందిరమ్మ ఇండ్ల విక్రయం.. సంతలో సరుకులా విక్రయిస్తున్న వైనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఇందిరమ్మ ఇండ్ల విక్రయం.. సంతలో సరుకులా విక్రయిస్తున్న వైనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మండలంలో ఇందిరమ్మ ఇండ్లు సంతలో సరుకులా విక్రయిస్తున్నారు. లబ్ధిదారులు ఒకరైతే.. కట్టుకునేది మరొకరు. దీంతో ఈ పథకం లక్ష్యమే దెబ్బతింటున్నంది. ఈ పథకంలో అర్హులైన వారికి కాకుండా ఇతరులకు లబ్ధి చేకూరడం, ఒకరి పేరున ఉన్న ఇంటిని మరొకరు నిర్మించుకోవడం వంటి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.