తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇంగ్లండ్ తీన్‌మార్.. ఫ్రాన్స్‌కు తప్పని నిరాశ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇంగ్లండ్ తీన్‌మార్.. ఫ్రాన్స్‌కు తప్పని నిరాశ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఇంగ్లండ్ తీన్‌మార్.. ఫ్రాన్స్‌కు తప్పని నిరాశ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రెండోసారి సాకర్ ప్రపంచకప్ నెగ్గాలన్న కలను నెరవేర్చుకోలేకపోయిన ఇంగ్లండ్ ఈ టోర్నీని విజయంతో ముగించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచినా సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన ఆ జట్టు మూడో స్థానం కోసం జరిగిన ‘బ్రాంజ్ ఫైనల్' పోరులో గత ఎడిషన్ రన్నరప్ ఫ్రాన్స్‌ను చిత్తుచేసింది. ఆదివారం తెల్లవారుజామున గోల్స్ వర్షంతో తడిసి ముద్దయిన మయామి స్టేడియంలో ఇంగ్లండ్.. 6-4తో ఎంబాపె సేనపై రికార్డు విజయాన్ని సాధించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.