తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇంగ్లిష్ అవసరం లేదు, స్థానిక భాషలోనే టెక్నాలజీ.. Multilingual AIతో మారనున్న డిజిటల్ వరల్డ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇంగ్లిష్ అవసరం లేదు, స్థానిక భాషలోనే టెక్నాలజీ.. Multilingual AIతో మారనున్న డిజిటల్ వరల్డ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- ఇంగ్లిష్ అవసరం లేదు, స్థానిక భాషలోనే టెక్నాలజీ.. Multilingual AIతో మారనున్న డిజిటల్ వరల్డ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఇంగ్లిష్ అవసరం లేదు, స్థానిక భాషలోనే టెక్నాలజీ.. Multilingual AIతో మారనున్న డిజిటల్ వరల్డ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇంటర్నెట్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా చారిత్రక స్థాయికి చేరుకుంది. 2025 నాటికి సుమారు 6 బిలియన్ మంది, అంటే ప్రపంచ జనాభాలో 74 శాతం మంది ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు. అయినప్పటికీ దాదాపు 2.2 బిలియన్ మంది ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగానే ఉన్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ కేవలం 23 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఆఫ్రికాలో ఇంటర్నెట్ వినియోగం 36 శాతంగా, అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాల్లో 34 శాతంగా ఉంది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.