ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ ప్రవేశాలు, రుసుముల క్రమబద్ధీకరణ కమిటీ) గట్టి హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు కాకుండా అడ్మిషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ఎన్‌బీఏ ఫీజు, కెరీర్ డెవలప్‌మెంట్ ఫీజు వంటి పేర్లతో విద్యార్థుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యార్థుల నుంచి అనధికారికంగా ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా దానిని క్యాపిటేషన్ ఫీజుగా పరిగణిస్తామని టీఏఎఫ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..! | నిజం