తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇంటి పైకప్పును చీల్చి బెడ్‌రూమ్‌లో పడిన అంతరిక్ష రాయి..అదేంటని పరిశీలించగా, శాస్త్రవేత్తలే షాక్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇంటి పైకప్పును చీల్చి బెడ్‌రూమ్‌లో పడిన అంతరిక్ష రాయి..అదేంటని పరిశీలించగా, శాస్త్రవేత్తలే షాక్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- ఇంటి పైకప్పును చీల్చి బెడ్‌రూమ్‌లో పడిన అంతరిక్ష రాయి..అదేంటని పరిశీలించగా, శాస్త్రవేత్తలే షాక్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఇంటి పైకప్పును చీల్చి బెడ్‌రూమ్‌లో పడిన అంతరిక్ష రాయి..అదేంటని పరిశీలించగా, శాస్త్రవేత్తలే షాక్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భూమిపై అసలు నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ జీవం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు నాసా వంటి పెద్ద పెద్ద అంతరిక్ష సంస్థలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే, ప్రకృతి మాత్రం ఆ రహస్యాల నిధిని నేరుగా ఒక వ్యక్తి బెడ్‌రూమ్‌లో తెచ్చి పడేసింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఒక ఇంటిపై పడిన ఉల్కాపాతంపై ఇటీవల సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన, భూమి అత్యంత పురాతన రహస్యాలను వెల్లడించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.