తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇంటి పనులు చేయాలని భార్యను ఆదేశించరాదు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇంటి పనులు చేయాలని భార్యను ఆదేశించరాదు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఇంటి పనులు చేయాలని భార్యను ఆదేశించరాదు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇంటి పనులు చేయాలని, తన తల్లిదండ్రులను చూసుకోవాలని భార్య సహా ఏ మహిళను కూడా పురుషుడు లేదా భర్త ఆదేశించ లేరు, హక్కుగా కోరలేరని స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు.. ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇంటి పనులను మహిళలతో పురుషులు కూడా సమానంగా పంచుకోవాలని తెలిపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.