ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు, మీ ఆరోగ్యానికి కూడా ముప్పే..! ఇలా చెక్ పెట్టండి..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు, మీ ఆరోగ్యానికి కూడా ముప్పే..! ఇలా చెక్ పెట్టండి..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
  • ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు, మీ ఆరోగ్యానికి కూడా ముప్పే..! ఇలా చెక్ పెట్టండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు, మీ ఆరోగ్యానికి కూడా ముప్పే..! ఇలా చెక్ పెట్టండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇళ్లలో పాత ఫర్నిచర్, పుస్తకాలు లేదా గోడలకు పట్టే చెదరపురుగులు కేవలం లగేజీని మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయి. చెదలు పట్టినప్పుడు వాటి నుండి వెలువడే సూక్ష్మమైన పొడి, పాత రేణువులు గాలిలో కలవడం వల్ల శ్వాసకోశ సమస్యలు, అలెర్జీలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి ఇది ఎంతో ప్రమాదకరం. చాలామంది చెదలను వదిలించుకోవడానికి రసాయనాలను వాడుతుంటారు, కానీ వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే వీటికి సులభంగా చెక్ పెట్టవచ్చు. చెదరపురుగుల వల్ల కలిగే ఆరోగ్య దుష్ప్రభావాలు, వాటి నివారణకు సంబంధించిన కొన్ని అద్భుతమైన చిట్కాలను వివరంగా తెలుసుకుందాం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు, మీ ఆరోగ్యానికి కూడా ముప్పే..! ఇలా చెక్ పెట్టండి.. | నిజం