సినిమా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Independence Day : 24 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. ఇండిపెండెన్స్ డే అంటే ఆ సాంగ్ ఉండాల్సిందే.. వింటే...
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Independence Day : 24 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. ఇండిపెండెన్స్ డే అంటే ఆ సాంగ్ ఉండాల్సిందే.. వింటే గూస్ బంప్స్ పక్కా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- Independence Day : 24 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. ఇండిపెండెన్స్ డే అంటే ఆ సాంగ్ ఉండాల్సిందే.. వింటే గూస్ బంప్స్ పక్కా.. 2 మూలాలు
ఆగస్టు 2026
Independence Day : 24 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. ఇండిపెండెన్స్ డే అంటే ఆ సాంగ్ ఉండాల్సిందే.. వింటే గూస్ బంప్స్ పక్కా.. 2 మూలాలు
దేశ వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకలలో ఆలపించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగుతుండగా.. సోషల్ మీడియాలో జాతీయ గీతాలు, సినిమాల్లో దేశభక్తి గురించి వచ్చిన పాటలు మారుమోగుతున్నాయి. కానీ ఒక్క పాట క్రేజ్ మాత్రం 24 ఏళ్లైనా ఏమాత్రం తగ్గడం లేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.