తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Independence Day: ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరలేదా? అసలు కథ తెలిస్తే షాక్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Independence Day: ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరలేదా? అసలు కథ తెలిస్తే షాక్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- Independence Day: ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరలేదా? అసలు కథ తెలిస్తే షాక్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Independence Day: ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరలేదా? అసలు కథ తెలిస్తే షాక్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
1947 ఆగస్టు 15 అసలు కథ మాత్రం మనకు సాధారణంగా కనిపించే ఎర్రకోట దృశ్యంతో ప్రారంభం కాలేదు. స్వాతంత్ర్యానికి తేదీ ఎలా నిర్ణయించారు? భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై తొలిసారి ఎప్పుడు జెండా ఎగురవేశారు? చెన్నై ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో భద్రపరచిన పాత త్రివర్ణ పతాకం కథ ఏమిటి? మహాత్మ గాంధీ ఎందుకు ఢిల్లీలో కాకుండా కలకత్తాలో ఉపవాసం చేశారు? వంటి అంశాలన్నీ కలిపితే 1947 ఆగస్టు 15 మరింత సంక్లిష్టమైన, భావోద్వేగభరితమైన చరిత్రను తెలియజేస్తుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.