తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
India-Nepal | ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత.. భారత సిబ్బందిపై రాళ్లదాడి చేసిన నేపాలీలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: India-Nepal | ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత.. భారత సిబ్బందిపై రాళ్లదాడి చేసిన నేపాలీలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- India-Nepal | ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత.. భారత సిబ్బందిపై రాళ్లదాడి చేసిన నేపాలీలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
India-Nepal | ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత.. భారత సిబ్బందిపై రాళ్లదాడి చేసిన నేపాలీలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
India-Nepal : ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు ఆలస్యంగా వెల్లడైంది. సరిహద్దులో భద్రతా విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌బీ (సశస్త్ర సీమా బల్)కు చెందిన సిబ్బందిపై నేపాల్‌కు చెందిన కొందరు గ్రామీణులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన ఆగష్టు 2న జరిగింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.