ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
  • India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పోస్టల్ వినియోగదారులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా పోస్ట్ సేవలు అరచేతిలోకి వచ్చేశాయి. డాక్ సేవతో ప్రజలకు, డాక్ మిత్రతో పోస్టల్ సిబ్బందికి డిజిటల్ అప్లికేషన్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై పోస్టాఫీస్ కి వెళ్లకుండా నేరుగా ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సేవలు పొందేలా ఇండియన్ పోస్ట్ అత్యాధునిక సేవలను ప్రారంభించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు.. | నిజం