తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Infertility: స్పెర్మ్ కౌంట్ హఠాత్తుగా పడిపోతోందా?.. పురుషుల సంతానోత్పత్తి ప్రధాన శత్రువులివే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Infertility: స్పెర్మ్ కౌంట్ హఠాత్తుగా పడిపోతోందా?.. పురుషుల సంతానోత్పత్తి ప్రధాన శత్రువులివే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 21 జులై, 2026
- Infertility: స్పెర్మ్ కౌంట్ హఠాత్తుగా పడిపోతోందా?.. పురుషుల సంతానోత్పత్తి ప్రధాన శత్రువులివే 2 మూలాలు
జులై 2026
Infertility: స్పెర్మ్ కౌంట్ హఠాత్తుగా పడిపోతోందా?.. పురుషుల సంతానోత్పత్తి ప్రధాన శత్రువులివే 2 మూలాలు
ఒకప్పుడు సంతానలేమి లేదా పిల్లలు కలగకపోవడం అనే సమస్యను కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన సమస్యగా సమాజంలో భావించేవారు. కానీ, మారుతున్న కాలంతో పాటు వైద్య శాస్త్రంలో వచ్చిన పురోగతి వల్ల పురుషుల్లో కూడా సంతానలేమి సమస్యలు అంతే విపరీతంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, పిల్లలు కలగని జంటలలో దాదాపు యాభై శాతం కేసుల్లో పురుషుల వైపు సమస్యలే ప్రధాన కారణంగా ఉంటున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.