తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇన్నారుల్లా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇన్నారుల్లా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఇన్నారుల్లా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు చూస్తుంటే ’బడాయిల బచ్చుగానికి ఏడు దొడ్లు.. మూడు ఎడ్లు’ అన్నట్టుగా ఉన్నది. రాష్ట్రంలో పాలన ముచ్చట ఎట్లున్నా, రికార్డులు బ్రేక్ చేయడంలో మాత్రం సీఎంకు సాటిరారు. ఢిల్లీకి 75 పర్యటనలు పూర్తి చేసుకొని సెంచరీ దిశగా దూసుకుపోతున్నడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.