తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
INS Nipun | ఆగష్టు 31న నేవీలో చేరనున్న ఐఎన్‌ఎస్ నిపుణ్.. రెండో దేశీయ డీఎస్‌వీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: INS Nipun: భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి.. ఆగస్ట్ 31న నేవిలో చేరనున్న ఐఎన్‌ఎస్ నిపుణ్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఆగస్టు 2026
INS Nipun: భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి.. ఆగస్ట్ 31న నేవిలో చేరనున్న ఐఎన్‌ఎస్ నిపుణ్! 2 మూలాలు
భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి అడుగు పెట్టనుంది. ఆగస్టు 31న రెండో స్వదేశీ డైవింగ్ సహాయక నౌక నిపుణ్ నేవిలోకి చేరనుంది. విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక, లోతైన సముద్రంలో డైవింగ్, నీటి అడుగున పనులు, ప్రమాదంలో ఉన్న జలాంతర్గాములను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక పరికరాలతో నిపుణ్, సముద్ర కార్యకలాపాలను మరింత సురక్షితంగా, వేగంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది.
INS Nipun | ఆగష్టు 31న నేవీలో చేరనున్న ఐఎన్‌ఎస్ నిపుణ్.. రెండో దేశీయ డీఎస్‌వీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
INS Nipun : భారత నౌకాదళానికి మరో అదనపు శక్తి చేకూరనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఎన్‌ఎస్ నిపుణ్ ఆగష్టు 31న, ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నావికాదళంలో చేరనుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.