తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
iQOO Z11 Lite : స్టూడెంట్స్ కోసం ఐక్యూ Z11 లైట్ వచ్చేస్తోంది.. బ్యాటరీ బీస్ట్, AI స్మార్ట్ ఫీచర్లు, ఊహించిన ధర ఇదే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: స్కోడా స్లావియా కొత్త వెర్షన్ చూశారా? అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకుపోవడానికి రెడీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 9మూలాలు 3
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- స్కోడా స్లావియా కొత్త వెర్షన్ చూశారా? అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకుపోవడానికి రెడీ 2 మూలాలు
ఆగస్టు 2026
స్కోడా స్లావియా కొత్త వెర్షన్ చూశారా? అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకుపోవడానికి రెడీ 2 మూలాలు
స్కోడా స్లావియా కొత్త వెర్షన్ చూశారా? అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకుపోవడానికి రెడీ tv9telugu.com
పిచ్చెక్కించే లుక్‌తో మార్కెట్‌లోకి కొత్త స్కోడా స్లావియా..! ఫీచర్లు తెలిస్తే షాకవుతారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Skoda Slavia.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా నుంచి రాబోతున్న స్లావియా ఫేస్‌లిఫ్ట్ కోసం ఆటోమొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సరికొత్త వెర్షన్‌ను ఆగస్టు 18న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు స్కోడా విడుదల చేసిన టీజర్‌లు టెక్ ప్రపంచంలో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి.
మార్కెట్‌లోకి బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్! ధర తెలిస్తే తప్పకుండా కొనేస్తారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
BlendLife Josh Portable Blender.. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ కోరుకునే వారికి తాజాగా జ్యూసులు తయారు చేసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ అయిపోయింది. ప్రముఖ ‘మేడ్ ఇన్ భారత్’ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ పోర్టబుల్ బ్లెండర్ అత్యంత బడ్జెట్ ధరలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. బిజీ లైఫ్‌స్టైల్ ఉన్న వారికి, విద్యార్థులకు, నిత్యం ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
వాటర్ టచ్ 2.0 ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఏ కంపెనీ లాంచ్ చేస్తోందో తెలిస్తే షాకవుతారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Moto G Max .. ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన పరికరాన్ని సిద్ధం చేసింది. జి మాక్స్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన స్మార్ట్‌ఫోన్ అసాధారణ హార్డ్‌వేర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. టెక్ రంగంలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ ట్రెండింగ్ డివైజ్ ప్రత్యేకతలను తెలుసుకోవడానికి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫీచర్ ఫోన్ ప్రియుల కోసం అదిరే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్.. ధర తెలిస్తే తప్పక కొనేస్తారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
HMD Touch AI .. బడ్జెట్ మొబైల్ మార్కెట్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక సరికొత్త పరికరం గురించిన ఆసక్తికరమైన వివరాలు అంతర్జాలంలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ సంస్థ తీసుకువస్తున్న ఈ కొత్త హ్యాండ్‌సెట్ ఫీచర్ ఫోన్ తరహా అనుభూతిని ఇస్తూనే టచ్‌స్క్రీన్ సౌకర్యాన్ని అందిస్తోంది. మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న HMD Touch AI విశేషాలు ఇప్పుడు టెక్ ప్రియుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
జులై 2026
iQOO Z11 Lite : కొత్త ఐక్యూ ఫోన్ అదిరిందిగా.. AI ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
iQOO Z11 Lite Launch : ఐక్యూ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. భారత మార్కెట్లోకి ఐక్యూ జెడ్11 లైట్ 5జీ వచ్చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే ఉన్నాయి.
iQOO Z11 Lite : భలే ఉంది భయ్యా ఫోన్.. రూ. 20 వేల లోపు ధరకే ఐక్యూ లైట్ వస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
iQOO Z11 Lite : ఐక్యూ నుంచి ఖతర్నాక్ ఫోన్ రాబోతుంది. పవర్ ఫుల్ ఫీచర్లతో అత్యంత సరసమైన ధరలో రాబోతుంది. రూ. 20వేల బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ తీసుకోవచ్చు. లాంచ్, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
iQOO Z11 Lite Launch : AI ఫీచర్లతో కొత్త ఐక్యూ Z11 లైట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
iQOO Z11 Lite Launch : ఐక్యూ నుంచి సరికొత్త ఫోన్ వస్తోంది. ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ ఏఐ ఫీచర్లతో రాబోతుంది. ఈ ఫోన్ రూ. 20వేల లోపు ధరలో అందుబాటులోకి ఉండనుంది.
iQOO Z11 Lite : స్టూడెంట్స్ కోసం ఐక్యూ Z11 లైట్ వచ్చేస్తోంది.. బ్యాటరీ బీస్ట్, AI స్మార్ట్ ఫీచర్లు, ఊహించిన ధర ఇదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
iQOO Z11 Lite : ఐక్యూ జెడ్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. వివో సబ్-బ్రాండ్ ఆ కొత్త ఫోన్ భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 లైట్ వెర్షన్ రాబోతోందని కంపెనీ ధృవీకరించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.