తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇరాన్‌కు సాయం చేసే దేశాల అంతు చూస్తానన్న ట్రంప్..భారత ఎగుమతిదారులకు కష్టాలు తప్పవా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇరాన్‌కు సాయం చేసే దేశాల అంతు చూస్తానన్న ట్రంప్..భారత ఎగుమతిదారులకు కష్టాలు తప్పవా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- ఇరాన్‌కు సాయం చేసే దేశాల అంతు చూస్తానన్న ట్రంప్..భారత ఎగుమతిదారులకు కష్టాలు తప్పవా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఇరాన్‌కు సాయం చేసే దేశాల అంతు చూస్తానన్న ట్రంప్..భారత ఎగుమతిదారులకు కష్టాలు తప్పవా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి అమెరికా సిద్ధమైంది. ఏ దేశంపైనా ఇప్పటివరకు తీసుకోనన్ని తీవ్ర ఆర్థిక చర్యలను ఇరాన్ పై తీసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌కు సాయం అందించే దేశాలు కూడా ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యలు చేసారు. ట్రంప్ బెదిరింపుల ప్రభావం భారత్‌పై ఎంత మేర ఉంటుంది..?
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.