● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, అక్టోబర్ 2026, సోమవారం
క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Irumudi Actor : కన్నీళ్ల నుంచి కోట్ల ఆస్తుల వరకు.. ఇరుముడి నటుడు కొమరం ఆలోచన తెలిస్తే ఫిదా కావాల్సిందే...

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Irumudi Actor : కన్నీళ్ల నుంచి కోట్ల ఆస్తుల వరకు.. ఇరుముడి నటుడు కొమరం ఆలోచన తెలిస్తే ఫిదా కావాల్సిందే భయ్యా..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Irumudi Actor : కన్నీళ్ల నుంచి కోట్ల ఆస్తుల వరకు.. ఇరుముడి నటుడు కొమరం ఆలోచన తెలిస్తే ఫిదా కావాల్సిందే భయ్యా.. 2 మూలాలు
కొమురం గత వారం రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. కానీ సంవత్సరాలుగా అతడు అంటే కొమురక్క. ఒక చిన్న అవకాశం సినీరంగంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఇరుముడి సినిమాతో కొమురంగా మారారు. పక్కా విలనిజంతో తనదైన నటనతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇన్నాళ్లు జబర్దస్త్ స్టేజ్ పై కడుపుబ్బా నవ్వించిన కొమురం ఇరుముడి సినిమాలో తన నటనతో తనలోని అసలు సిసలు నటుడిని పరిచయం చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Irumudi Actor : కన్నీళ్ల నుంచి కోట్ల ఆస్తుల వరకు.. ఇరుముడి నటుడు కొమరం ఆలోచన తెలిస్తే ఫిదా కావాల్సిందే... | నిజం