తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Irumudi | దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’ .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Irumudi | దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’ .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- Irumudi | దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’ .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Irumudi | దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’ .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Irumudi | మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలన ప్రదర్శన కొనసాగిస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా సినిమాలోని బలమైన కథ, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయని తెలుస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.