తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Isha Koppikar | నేను ‘అంధభక్తురాలినే’.. బాలీవుడ్ నటి వ్యాఖ్యలకు కంగనా రనౌత్ మద్దతు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Isha Koppikar | నేను ‘అంధభక్తురాలినే’.. బాలీవుడ్ నటి వ్యాఖ్యలకు కంగనా రనౌత్ మద్దతు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- Isha Koppikar | నేను ‘అంధభక్తురాలినే’.. బాలీవుడ్ నటి వ్యాఖ్యలకు కంగనా రనౌత్ మద్దతు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Isha Koppikar | నేను ‘అంధభక్తురాలినే’.. బాలీవుడ్ నటి వ్యాఖ్యలకు కంగనా రనౌత్ మద్దతు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Proud Andhbhakt | బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ (Isha Koppikar) తాను ఓ గర్వించదగిన అంధభక్తురాలిని (Proud Andhbhakt) అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయ పార్టీల పట్ల కాకుండా దేశ ప్రగతిపై తనకు ఉన్న అచంచలమైన ప్రేమకు తాను భక్తురాలినంటూ ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందిస్తూ ఇషాకు పూర్తి మద్దతు తెలిపారు. దేశం పట్ల ఇషా ప్రదర్శించిన భక్తిని, దేశభక్తిని ఆమె కొనియాడారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.