ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇస్సపల్లిలో గ్రామసభ నిర్వహణ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇస్సపల్లిలో గ్రామసభ నిర్వహణ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • ఇస్సపల్లిలో గ్రామసభ నిర్వహణ 2 మూలాలు
జులై 2026
ఇస్సపల్లిలో గ్రామసభ నిర్వహణ 2 మూలాలు
నవతెలంగాణ-ఆర్మూర్మండలంలోని ఇస్సపల్లి గ్రామంలో బుధవారం జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీఓ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట కుంటలు నిర్మించుకోవాలని, ఇంటింటికీ ఇంకుడు గుంటలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇట్టం జీవన్ వనిత, ఉప సర్పంచ్ సట్లపల్లి ముత్తెన్న, పంచాయితీ కార్యదర్శి వందన, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. The post ఇస్సపల్లిలో గ్రామసభ నిర్వహణ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇస్సపల్లిలో గ్రామసభ నిర్వహణ | నిజం