తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇసుక తవ్వకాలపై కౌంటర్ వేయని సర్కార్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇసుక తవ్వకాలపై కౌంటర్ వేయని సర్కార్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఇసుక తవ్వకాలపై కౌంటర్ వేయని సర్కార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో స్టే విధిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను తుది ఉత్తర్వులు వెలువడేవరకూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) సౌత్ బెంచ్ పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ పుష్పసత్యనారాయణ, ప్రశాంత్ గార్గవ్‌ల ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.