తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మండలంలోని పోతారం, గుగ్గిళ్ల గ్రామాల శివారులో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఇథనాల్ పరిశ్రమ మూసివేయాలని కోరుతూ సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన తహసీల్ కార్యాలయం ముట్టడిలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.