ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
August 2026 Horoscope: ఆగస్టు నెలలో రవి, కుజ, బుధ, శుక్రులు రాశులు మారడం జరుగుతోంది. నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఆగస్టు ప్రారంభం నుంచి కొన్ని రాశుల వారు బాగా అదృష్టవంతులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు పూర్తి కావడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం, ఆదాయానికి లోటులేకపోవడం, ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం జరుగుతాయి. కుజ, రవుల వల్ల విజయాలు సాఫల్యాలు, బుధ, శుక్రుల వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులవారికి కొన్ని ఊహించని శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది! | నిజం