ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మర్రిగూడ మండలంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం నాంపల్లి సీఐ దూది రాజు, ఎస్సై రాంబాబు తో కలిసి జాతీయ సైబర్ జాగ్రత దివాస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్ష తిరంగా- సైబర్ స్వతంత్ర తెలంగాణ దిశగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, స్టాక్స్ ఆన్లైన్ పెట్టుబడి మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉయ్యాల వెంకటేశ్,కానిస్టేబుల్ ప్రశాంత్, శిరీష పాల్గొన్నారు. The post జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం | నిజం