తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Jabardasth : డబ్బుల కోసం రోడ్డు మీద పర్సులు అమ్మాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు జబర్దస్త్ లో తోపు కమెడియన్.. రూ.200 కోట్ల ఆస్తులు!?..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Jabardasth : డబ్బుల కోసం రోడ్డు మీద పర్సులు అమ్మాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు జబర్దస్త్ లో తోపు కమెడియన్.. రూ.200 కోట్ల ఆస్తులు!?..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Jabardasth : డబ్బుల కోసం రోడ్డు మీద పర్సులు అమ్మాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు జబర్దస్త్ లో తోపు కమెడియన్.. రూ.200 కోట్ల ఆస్తులు!?.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. సవాళ్లను అధిగమించిన నటీనటులు చాలా మంది ఉన్నారు. అందులో జబర్దస్త్ కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ నటుడు తాను కష్టాల నుండి అగ్రస్థానానికి ఎదిగిన తన అద్భుత ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించి, కుటుంబ పోషణ కోసం పలు ఉద్యోగాలు చేశానని గుర్తు చేసుకున్నారు. భార్య ప్రోత్సాహంతో కళారంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు పొందారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.