తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Jabardasth : జబర్దస్త్‌లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Jabardasth : జబర్దస్త్‌లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- Jabardasth : జబర్దస్త్‌లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు.. ధృవీకరించబడింది
ఆగస్టు 2026
Jabardasth : జబర్దస్త్‌లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ అన్ లిమిటెడ్.. 41 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలా చూడలేదు.. ధృవీకరించబడింది
జబర్దస్త్ కామెడీ షో క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా ఈ షోలో కామెడీ తగ్గిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే షోలో చాలా మార్పులు జరిగాయి. తాజాగా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు కమెడియన్ బాబు మోహన్. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇందులో బాబు మోహన్ డైలాగ్స్ మర్చిపోవడంతో నాగబాబు పగలబడి నవ్వారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.