ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు.. జస్టిస్ యశ్వంత్ వర్మను దోషిగా తేల్చిన లోక్ సభ ప్యానెల్

తాజా

ప్రస్తుత స్థితి: Justice Yashwant Varma: నోట్ల కట్టల జడ్జిపై పార్లమెంట్ అభిశంసన..! ముహుర్తం ఫిక్స్..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 4
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
  • Justice Yashwant Varma: నోట్ల కట్టల జడ్జిపై పార్లమెంట్ అభిశంసన..! ముహుర్తం ఫిక్స్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
  • జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభియోగాలు రుజువు : పార్లమెంటరీ ప్యానెల్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
  • Justice Yashwant Varma | ఇంట్లో భారీగా కరెన్సీ నోట్ల కట్టల కేసు.. దోషిగా తేలిన జస్టిస్ యశ్వంత్ వర్మ 2 మూలాలు
ఆగస్టు 2026
Justice Yashwant Varma: నోట్ల కట్టల జడ్జిపై పార్లమెంట్ అభిశంసన..! ముహుర్తం ఫిక్స్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Justice Yashwant Varma could face an impeachment motion in the Winter Session as the government weighs its next move against the former High Court judge.మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వ్యవహారంలో దోషిగా తేలడంతో ఆయనపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభియోగాలు రుజువు : పార్లమెంటరీ ప్యానెల్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభియోగాలు రుజువు : పార్లమెంటరీ ప్యానెల్‌ Prajasakti
Justice Yashwant Varma | ఇంట్లో భారీగా కరెన్సీ నోట్ల కట్టల కేసు.. దోషిగా తేలిన జస్టిస్ యశ్వంత్ వర్మ 2 మూలాలు
Justice Yashwant Varma : ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మ దోషిగా తేలాడు. అతడిపై మోపిన అభియోగాలు అన్నీ నిజమే అని లోక్‌సభ ప్యానెల్ నిర్ధరించింది. అయితే, ఈ విషయంలో అతడిపై ఏ చర్యలు తీసుకుంటారు అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు.. జస్టిస్ యశ్వంత్ వర్మను దోషిగా తేల్చిన లోక్ సభ ప్యానెల్ | నిజం