తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జైపూర్ రోడ్డుపై వ్యోమగాములు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జైపూర్ రోడ్డుపై వ్యోమగాములు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- జైపూర్ రోడ్డుపై వ్యోమగాములు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జైపూర్ రోడ్డుపై వ్యోమగాములు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీజేపీ పాలిత రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జోత్వారా ప్రాంతంలో రోడ్ల దుస్థితి, మురుగునీరు, డ్రైనేజీ సమస్యలపై స్థానికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కొందరు వ్యోమగాముల వేషధారణలో కనిపించగా, మరోవైపు ఒక రాకెట్‌ను కూడాప్రదర్శనలో భాగంగా తీసుకొచ్చారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.