ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జైపూర్‌ విద్యుత్తు కేంద్రానికి నైనీ బొగ్గు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జైపూర్‌ విద్యుత్తు కేంద్రానికి నైనీ బొగ్గు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • జైపూర్‌ విద్యుత్తు కేంద్రానికి నైనీ బొగ్గు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జైపూర్‌ విద్యుత్తు కేంద్రానికి నైనీ బొగ్గు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సింగరేణి చరిత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ సింగరేణి విద్యుత్తు కేంద్రానికి ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్‌ నుంచి 4 వేల టన్నుల జీ-10 గ్రేడ్‌ బొగ్గుతో తొలి రైలు గురువారం జైపూర్‌ విద్యుత్తు కేంద్రానికి చేరుకున్నది. ఈ రైలుకు సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) సూర్యనారాయణ, డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) తిరుమల్‌రావు, ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి ఎస్టీపీపీ వద్ద స్వాగతం పలికారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జైపూర్‌ విద్యుత్తు కేంద్రానికి నైనీ బొగ్గు | నిజం