తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జలసవ్వడి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జలసవ్వడి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
జలసవ్వడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండింది. బుధవారం తెల్లవారుజామున నీటి మట్టం 1493 అడుగులకు చేరుకుని అలుగు పారింది. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరిగి మూడు రోజుల్లోనే ప్రాజెక్టు నిండి అలుగు దూకింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.