ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీల దారుణ హత్య..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీల దారుణ హత్య..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీల దారుణ హత్య..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీల దారుణ హత్య..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం (జూలై 31)సాయంత్రం ఇటుక బట్టీ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో లోయలో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీల దారుణ హత్య..! | నిజం