తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జంతర్‌మంతర్‌కు దూరంగా ఉండండి.. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జంతర్‌మంతర్‌కు దూరంగా ఉండండి.. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- జంతర్‌మంతర్‌కు దూరంగా ఉండండి.. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జంతర్‌మంతర్‌కు దూరంగా ఉండండి.. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు దూరంగా ఉండాలని పలు విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులను హెచ్చరించాయి. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నదని, అందువల్ల ఆ ప్రాంతానికి వెళ్లవద్దని ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్‌యూ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్ సహా పలు యూనివర్సిటీలు విద్యార్థులకు సూచించాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.