ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జనాభాను మించి వాహనాలు..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జనాభాను మించి వాహనాలు..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
జనాభాను మించి వాహనాలు..! 2 మూలాలు
గ్రేటర్‌లో జనాభాకు పోటీగా వాహనాల సంఖ్య పెరుగుతున్నది. ప్రతి నెల సుమారు 25వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక వాహనాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ దూసుకుపోతున్నది. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్న ఈ మహానగరంలో గడప దాటితే వాహన వినియోగం అనివార్యంగా మారింది. అందుకే ఒక్కో ఇంట్లో రెండు, మూడు వాహనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జనాభాను మించి వాహనాలు..! | నిజం