ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Jani Master: మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.. జానీ మాస్టర్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Jani Master: మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.. జానీ మాస్టర్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 13 జులై, 2026
  • Jani Master: మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.. జానీ మాస్టర్ 2 మూలాలు
జులై 2026
Jani Master: మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.. జానీ మాస్టర్ 2 మూలాలు
సర్వసభ్య సమావేశంలో వచ్చిన మెజార్టీ అభిప్రాయంతోనే ముందుకు వెళ్తున్నాం. ఏక పక్ష నిర్ణయం ఎక్కడా తీసుకోలేదని అన్నారు టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత. డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళంగా ఇచ్చారు జానీ మాస్టర్. TFDDDA 35 ఏళ్ల చరిత్ర ఉంది.. ఎన్నో ఏళ్లుగా చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు కూడా జరుగుతున్నాయి.. ఎవరు తప్పు చేసినా ప్రెసిడెంట్ మీదికే వస్తుంది.. ప్రెసిడెంట్‌గా మీరేం చేసారు.. మీరెందుకు క్వశ్చన్ చేయలేదు అని అడుగుతున్నారు అని అన్నారు సుమలత.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Jani Master: మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.. జానీ మాస్టర్ | నిజం