తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Japan Open | వెంటాడిన భుజం గాయం.. సాత్విక్ – చిరాగ్ జోడీ నిష్క్రమణ..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: US ఓపెన్ నుంచి సెరెనా-అల్కరాజ్ జోడీ ఔట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 13మూలాలు 19
ఆగస్టు 2026
US ఓపెన్ నుంచి సెరెనా-అల్కరాజ్ జోడీ ఔట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
US ఓపెన్ నుంచి సెరెనా-అల్కరాజ్ జోడీ ఔట్
సింధు ముందుకు.. సేన్ ఇంటికి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్ చేరగా.. టైటిల్ ఫేవరెట్ లక్ష్య సేన్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో 9వ సీడ్ సింధు 21-16, 21-17తో కెనడాకు చెందిన వెన్ యు జాంగ్‌పై వరుస గేమ్స్‌లో విజయం సాధించింది.
లక్ష్యసేన్ శుభారంభం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రీ క్వార్టర్స్‌లో గాయత్రి, ట్రెసా జోడీబిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ నవతెలంగాణ-న్యూఢిల్లీ బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 14వ సీడ్, భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ తొలి రౌండ్లో గట్టెక్కాడు. మంగళవారం న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ ఇండోర్‌స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆస్ర్టియా ఆటగాడు కొలిన్స్ వాలంటైన్ ఫిలిమాన్‌పై లక్ష్యసేన్ 16-21, 21-8, 21-4తో మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందాడు. తొలి గేమ్‌లో 16-21తో తడబడిన లక్ష్యసేన్ 15 నిమిషాల్లో కంగుతిన్నాడు. కానీ ఆ తర్వాత వరుస […] The post లక్ష్యసేన్ శుభారంభం appeared first on Navatelangana.
సింధుకు తొమ్మిదో సీడ్ ధృవీకరించబడింది
సాత్విక్, చిరాగ్ జోడికి ఐదో సీడ్‌బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ నవతెలంగాణ-న్యూఢిల్లీ భారత అగ్రశ్రేణి షట్లర్, జపాన్ ఓపెన్ విజేత పి.వి సింధుకు రానున్న బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఐదో సీడ్ లభించింది. 2022 ఆసియా గేమ్స్ చాంపియన్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడికి ఐదో సీడ్ దక్కింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌కు 14వ సీడ్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టోలకు 15వ సీడ్ లభించింది. ఆగస్టు 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీ […] The post సింధుకు తొమ్మిదో సీడ్ appeared first on Navatelangana.
సింధుకు 9వ సీడ్.. సాత్విక్-చిరాగ్ జోడీకి 5వ స్థానం ధృవీకరించబడింది
సింధుకు 9వ సీడ్.. సాత్విక్-చిరాగ్ జోడీకి 5వ స్థానం johnpaul Tue, 08/04/2026 - 20:37
సింధుకు 9వ ర్యాంక్ ధృవీకరించబడింది
జులై 2026
సింధు, సేన్ ఔట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత పోరాటం ముగిసింది. సింగిల్స్ విభాగాల్లో మిగిలిన ముగ్గురు షట్లర్లూ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుతో పాటు మెన్స్‌లో లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి తమ ప్రత్యర్థుల చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
చైనా ఓపెన్‌కు సింధు, లక్ష్యసేన్ రెడీ.. సాత్విక్-చిరాగ్ జోడీ ఔట్.. ఎందుకంటే..? ధృవీకరించబడింది
China Open 2026: భారత బ్యాడ్మింటన్‌లో అత్యంత విజయవంతమైన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి ఈ చైనా ఓపెన్‌కు దూరం కావడం భారత క్యాంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ. జపాన్ ఓపెన్ సమయంలో తీవ్రమైన భుజం గాయంతో బాధపడిన సాత్విక్, ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Japan Open : క్వార్టర్స్‌కు సింధు ధృవీకరించబడింది
Japan Open : క్వార్టర్స్‌కు సింధు Prajasakti
జపాన్ ఓపెన్‌లో సింధు శుభారంభం.. ధృవీకరించబడింది
సింధు శుభారంభం.. గాయంతో వెనుదిరిగిన సాత్విక్ జోడీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జపాన్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు.. 21-14, 21-11తో వాంగ్ లింగ్ చింగ్ (మలేషియా)ను వరుస గేమ్స్‌లో ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.
Japan Open | వెంటాడిన భుజం గాయం.. సాత్విక్ – చిరాగ్ జోడీ నిష్క్రమణ..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Japan Open : జపాన్ ఓపెన్‌లో దుమ్మురేపాలనుకున్న భారత డబుల్స్ ద్వయం కల చెదిరింది. టోర్నీలో ఫేవరెట్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జంట అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
Japan Open: సింధు శుభారంభం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.