తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Jason Sanjay-Vijay: వాళ్లకు మా గురించి తెలియదు.. తొలిసారి స్పందించిన విజయ్ దళపతి కొడుకు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Jason Sanjay-Vijay: వాళ్లకు మా గురించి తెలియదు.. తొలిసారి స్పందించిన విజయ్ దళపతి కొడుకు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- Jason Sanjay-Vijay: వాళ్లకు మా గురించి తెలియదు.. తొలిసారి స్పందించిన విజయ్ దళపతి కొడుకు.. 2 మూలాలు
ఆగస్టు 2026
Jason Sanjay-Vijay: వాళ్లకు మా గురించి తెలియదు.. తొలిసారి స్పందించిన విజయ్ దళపతి కొడుకు.. 2 మూలాలు
కోలీవుడ్ స్టార్ , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఇప్పుడు దర్శకుడిగా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా సంజయ్ తెరకెక్కిస్తున్న సినిమా సిగ్మా. ఈ మూవీని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేసన్ సంజయ్.. మొదటి సారి తన వ్యక్తిగత, ఫ్యామిలీ విషయాలు పంచుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.