ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
  • జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కే.. 2 మూలాలు
ఆగస్టు 2026
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కే.. 2 మూలాలు
మన వంటకాల్లో కొత్తిమీర ఇచ్చే సువాసన, రుచే వేరు. కూరగాయల రుచిని పెంచాలన్నా, చట్నీలు రుచికరంగా మారాలన్నా కొత్తిమీర ఆకులు ఉండాల్సిందే. అయితే వర్షాకాలంలో మార్కెట్‌లో కొత్తిమీర ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేకాకుండా బజార్లో దొరికే కొత్తిమీరలో పురుగుమందుల ఘాటు ఎక్కువ. ఈ సమస్యలకు చెక్ పెడుతూ, మన ఇంటి ప్రాంగణంలోనే రూపాయి ఖర్చు లేకుండా, పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పచ్చి కొత్తిమీరను కేవలం 3 నుండి 5 రోజుల్లో ఎలా మొలకెత్తించవచ్చో తెలుసుకుందాం..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కే.. | నిజం