ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జస్ట్ 6 గంటలే.. విజయవాడ- బెంగళూరు మధ్య కొత్త హైవే.. తగ్గనున్న 130KM దూరం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జస్ట్ 6 గంటలే.. విజయవాడ- బెంగళూరు మధ్య కొత్త హైవే.. తగ్గనున్న 130KM దూరం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
  • జస్ట్ 6 గంటలే.. విజయవాడ- బెంగళూరు మధ్య కొత్త హైవే.. తగ్గనున్న 130KM దూరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జస్ట్ 6 గంటలే.. విజయవాడ- బెంగళూరు మధ్య కొత్త హైవే.. తగ్గనున్న 130KM దూరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏపీ, కర్ణాటక మధ్య రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై భారీ సొరంగాన్ని నిర్మిస్తోంది. నెల్లూరు జిల్లా సీతారామపురం నుంచి కడప జిల్లా వరకు వేర్వేరుగా సొరంగ మార్గాల నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. వీటిలో ఒక్కో టన్నెల్‌ 3.68 కిలోమీటర్ల పొడవు ఉండేలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సీతారామపురంలో ఈ నిర్మాణ పనులు పుంజుకున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జస్ట్ 6 గంటలే.. విజయవాడ- బెంగళూరు మధ్య కొత్త హైవే.. తగ్గనున్న 130KM దూరం | నిజం