తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్ స్ఫూర్తి పురస్కారం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్ స్ఫూర్తి పురస్కారం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- జస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్ స్ఫూర్తి పురస్కారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్ స్ఫూర్తి పురస్కారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జస్టిస్ చంద్ర కుమార్ కి తెలంగాణ రచయితల వేదిక జయశంకర్ స్ఫూర్తి పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 14 సాయంత్రం 6 గం.కు కరీంనగర్ లోని ఫిలిమ్ భవన్ లో ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొంటారు. బూర్ల వెంకటేశ్వర్లు, తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కథల పోటీబండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్- మల్లెతీగ సాహిత్య సేవాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 10వ జాతీయస్థాయి కథల పోటీకి కథకుల నుండి కథలను ఆహ్వానిస్తున్నాం. […] The post జస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్ స్ఫూర్తి పురస్కారం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.