తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Jaya Krishna Ghattamaneni : గురువారం మూవీ రిలీజ్.. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న జయకృష్ణ ఘట్టమనేని
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Jaya Krishna Ghattamaneni : గురువారం మూవీ రిలీజ్.. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న జయకృష్ణ ఘట్టమనేని
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- Jaya Krishna Ghattamaneni : గురువారం మూవీ రిలీజ్.. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న జయకృష్ణ ఘట్టమనేని ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Jaya Krishna Ghattamaneni : గురువారం మూవీ రిలీజ్.. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న జయకృష్ణ ఘట్టమనేని ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జయకృష్ణ ఘట్టమనేని(Jaya Krishna Ghattamaneni), రషా తడానీజంటగా నటిస్తున్న మూవీ శ్రీనివాస మంగాపురం. జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో బుధవారం తిరుమల శ్రీవారిని హీరో జయకృష్ణ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.