తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
JD Vance | నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన జేడీ వాన్స్ సతీమణి.. ఏం పేరు పెట్టారంటే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: JD Vance | నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన జేడీ వాన్స్ సతీమణి.. ఏం పేరు పెట్టారంటే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
JD Vance | నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన జేడీ వాన్స్ సతీమణి.. ఏం పేరు పెట్టారంటే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) ఇవాళ తన కుటుంబానికి సంబంధించిన ఓ విషయంలో శుభవార్త పంచుకున్నారు. తన సతీమణి ఉషా వాన్స్ (Usha Vance) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఆ బిడ్డకు అలెక్ నీల్ వాన్స్ (Alec Neel Vance) అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.