ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో రికార్డుల మోత..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో రికార్డుల మోత..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
  • జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో రికార్డుల మోత.. 2 మూలాలు
ఆగస్టు 2026
జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో రికార్డుల మోత.. 2 మూలాలు
హాలీవుడ్‌లో సూపర్‌హీరోల శకం ముగిసిపోయిందనుకున్న వేళ.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తూ రీఎంట్రీ ఇచ్చాడు స్పైడర్ మాన్. సోనీ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్పైడర్ మాన్ - బ్రాండ్ న్యూ డే చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సరికొత్త చరిత్రను తిరగరాస్తోంది. జెన్ జీ యూత్‌ను కట్టిపడేసిన కథాంశంతో ఈ చిత్రం తొలి వీకెండ్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ ఆస్కార్ రేసు వైపు అడుగులు వేస్తుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో రికార్డుల మోత.. | నిజం