తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జెన్-జీత్ గయా సర్కార్ డర్ గయా!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జెన్-జీత్ గయా సర్కార్ డర్ గయా!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- జెన్-జీత్ గయా సర్కార్ డర్ గయా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జెన్-జీత్ గయా సర్కార్ డర్ గయా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉన్నప్పుడు, సర్కారీ వ్యవస్థలు సర్వం ధ్వంసమైనప్పుడు, జవాబుదారీతనం జాడేలేనప్పుడు, పారదర్శకత మృగ్యమైనప్పుడు, సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది? దగా పడిన జనం దండు కడితే ఏం జరుగుతుంది? కేసీఆర్ చెప్పినట్టు.. ఇండియా రియాక్ట్స్!. స్ట్రెయిట్ ఫ్రమ్ ద స్ట్రీట్! గత నెల రోజులుగా అదే జరిగింది. నెత్తురుమండే, శక్తులు నిండే యువజనం.. ఒక్కొక్కరు అగ్నికణమై, రణమై కదిలారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.