తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జెనరిక్ ఔషధాలపై 200% పన్నులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జెనరిక్ ఔషధాలపై 200% పన్నులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- జెనరిక్ ఔషధాలపై 200% పన్నులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జెనరిక్ ఔషధాలపై 200% పన్నులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దిగుమతి చేసుకుంటున్న జెనరిక్ ఔషధాలపై 200 శాతం పన్ను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. జెనరిక్ ఔషధాలపై దశలవారీగా 2028 ఆగస్టు నుంచి టారిఫ్ విధించనున్నట్టు తెలిపారు. ఫార్మా కంపెనీలు తమ ఔషధాల ఉత్పత్తిని అమెరికాలో చేపట్టాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.