తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళన: టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, సీజేపీ ఏమందంటే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళన: టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, సీజేపీ ఏమందంటే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళన: టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, సీజేపీ ఏమందంటే.. 2 మూలాలు
ఆగస్టు 2026
ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళన: టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, సీజేపీ ఏమందంటే.. 2 మూలాలు
ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఝార్ఖండ్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సోమవారం (ఆగస్టు 10వ తేదీ)నాడు అసెంబ్లీ ముట్టడికి కదిలారు. ఆందోళనాకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్లను ప్రయోగించారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకుండా, బారీకేడ్లను దాటుకుని మార్చ్ కొనసాగించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.