ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Jogulamba Gadwal: మంచి భవిష్యత్ ఉన్న బిడ్డను మాయదారి పాము బలి తీసుకుంది..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Jogulamba Gadwal: మంచి భవిష్యత్ ఉన్న బిడ్డను మాయదారి పాము బలి తీసుకుంది..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • Jogulamba Gadwal: మంచి భవిష్యత్ ఉన్న బిడ్డను మాయదారి పాము బలి తీసుకుంది.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Jogulamba Gadwal: మంచి భవిష్యత్ ఉన్న బిడ్డను మాయదారి పాము బలి తీసుకుంది.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైన 8వ తరగతి విద్యార్థి కే. తిరుమలేష్ (14)ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమీపంలో అత్యవసర వైద్యం అందుబాటులో లేకపోవడమే బాలుడి మరణానికి కారణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Jogulamba Gadwal: మంచి భవిష్యత్ ఉన్న బిడ్డను మాయదారి పాము బలి తీసుకుంది.. | నిజం