తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరగడంతో డ్రాగన్ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ గ్యాప్‌లో ప్రభాస్‌తో సలార్ 2 షూటింగ్ ప్రారంభించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌కు ప్రభాస్ డేట్స్ కీలకంగా మారాయి. అయితే ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 వంటి వరుస కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్ వెంటనే డేట్స్ కేటాయించడం కష్టమే. దీంతో నీల్ ప్లాన్ ఎలా మారుతుందో ఆసక్తిగా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.