తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Jupiter Blessings: గురువు నక్షత్ర మార్పు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Jupiter Blessings: గురువు నక్షత్ర మార్పు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- Jupiter Blessings: గురువు నక్షత్ర మార్పు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Jupiter Blessings: గురువు నక్షత్ర మార్పు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Jupiter Nakshatra Transit 2026: ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు ఆశ్లేష నక్షత్రంలో సంచరించనున్నాడు. కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ఈ సంచారంతో మరింత బలపడి కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారికి అనుకున్న పనులు సఫలమయ్యే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.