తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కాలుష్యకారక పరిశ్రమను తరలించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కాలుష్యకారక పరిశ్రమను తరలించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కాలుష్యకారక పరిశ్రమను తరలించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాలుష్య కారక ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను ఇక్కడి మూసివేసి, ఇతర ప్రాంతాలకు తరలించాలని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలోని ఎంఎస్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను స్థానికులతో కలిసి ఆయన పరిశీలించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.